
హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు కొనుగోలు చేసే వారు ధరల విషయంలో మోసపోతుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల రేట్లపై వారికి అవగాహన లేకపోవడమే. దీంతో, కొందరు ప్లాటు కొనకుండా వెనకడుగు వేస్తారు. మరి, నగరంలోని ఏయే ప్రాంతాలో ప్లాట్ల ధరలెలా ఉన్నాయో తెలుసుకుంటే ఈ సమస్యే ఉత్పన్నం కాదు. మరి, వివిధ ప్రాంతాల్లో ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే..

0 Comments