రియల్ జోరు
రియల్ జోరు
స్థిరాస్తి రంగంలో ఇతర నగరాలకు భిన్నంగా హైదరాబాద్
నివాస, వాణిజ్య, కార్యాలయాలు, గిడ్డంగి స్థలాలకు డిమాండ్
నగరం వెలుపల జోరందుకున్న నిర్మాణ రంగం
భూములు.. ఫ్లాట్‌ల ధరలు పైపైకి
బహుళ అంతస్తుల భవనాలకు పెరుగుతున్న ఆదరణ
రెండేళ్లలో వేగమైన వృద్ధి
Reference : ఈనాడు - హైదరాబాద్

పెరుగుతున్న భూముల ధరలు
ధరలు పెరగడం మధ్యతరగతిపై ప్రభావం చూపుతోంది. భూముల ధరల్లో 25 నుంచి 30 శాతం, ఫ్లాట్‌ల ధరల్లో సగటున 15 నుంచి 20 శాతం పెరుగుదల ఉంది. కూకట్‌పల్లి ప్రాంతంలో రెండేళ్ల క్రితం చదరపు గజం రూ. 30 వేలనుంచి 40 వేలు ఉండగా ఇప్పుడు రూ. 50 వేలనుంచి రూ. 60 వేలు పలుకుతోంది. శివారు ప్రాంతాల్లో మినహా నగరంలో చదరపు గజం 40 వేల కంటే తక్కువకు ఎక్కడా దొరకడంలేదు.

0 Comments